NZB: అర్బన్ నియోజకవర్గ సమస్యలపై వచ్చే వారం ముఖ్యమంత్రిని కలుస్తామని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పదవులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. PCC అధ్యక్షుడు ఈ జిల్లా వాసి అయినప్పటికీ నిజామాబాద్‌కు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.