NGKL: పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామానికి ప్రజల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సు సేవలు అందించాలని సర్పంచ్ లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ పగడాల చిన్నాయ్య ఉన్నత అధికారులకు వినతిపత్రం అందించారు. దీనిపై ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి నేరుగా బస్సు మార్గాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులు ఈ సౌకర్యం వల్ల ప్రయాణంలో సులభత ఎదురుకుంటారని సంతోషం వ్యక్తం చేశారు.