NLG: మండలంలోని పలు గ్రామాల్లో సీపీఎం స్నేహపూర్వక మద్దతును ఇస్తుంది. వెలిమినేడు, చిన్నకాపర్తిల్లో సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా ఇతర గ్రామాలైన పిట్టంపల్లి, గుండ్రాంపల్లి, బొంగోనిచెరువు, సుంకేనపల్లి ఏపూరు, నేరడ, తాళ్లవెల్లంల, ఎలికట్టెల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఆరెగూడెం, వట్టిమర్తిల్లో ఇండిపెండెంట్లకు మద్దతిస్తుంది.