HNK: కమలాపూర్ మండలం మాదన్నపేట, గూనిపర్తి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.