KMR: గాంధారి మండల కేంద్రంలోని సోయా కొనుగోలు కేంద్రంను నూతన మార్క్ ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి పరిశీలించారు. ఆయన రైతులతో ముఖాముఖిగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు .అనంతరం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.