JGL: కోరుట్లలో ఘనంగా విజయ్ దివస్ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, తెలంగాణ తల్లి చిత్రపటానికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాలాభిషేకం చేశారు. కెసీఆర్ దీక్షతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించిందన్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టారని, కెసీఆర్ ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమన్నారు.