నిజామాబాద్ జిల్లాలోనీ మోపాల్ మండలం ఠాణాఖుర్దు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. ఎన్నికల అధికారులు వారికి గుర్తులను కేటాయించారు. ఈ గ్రామంలో మొత్తం 892 ఓట్లు ఉండగా, అందులో మహిళా ఓటర్లు 492, పురుష ఓటర్లు 400 ఉన్నారు.