PDPL: తెలంగాణ రక్షణ సేన పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా అందే సదానందంను నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. మే 20 నుంచి జూన్ 20 వరకు నియోజకవర్గంలోని పాలకుర్తి, అంతర్గాం మండలాలతో పాటు రామగుండం కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో జెండా పండుగను నిర్వహిస్తామన్నారు