MHBD: జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంప్ కార్యాలయంలో ఇవాళ మాజీ జడ్పీ ఛైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీమంత్రి సత్యవతి రాథోడ్ హాజరై కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.