KMM: CEC ఆదేశాలతో రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రక్రియ ప్రారంభం కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటును కాపాడుకోవాలని నాగరిక వికాస్ కేంద్ర రాష్ట్ర సమన్వయకర్త మహమ్మద్ జునేద్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం జమాతే ఇస్లామి కార్యాలయంలో SIR పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి విద్యావేత్తలు మేధావులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు.