BHNG: హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన 2వ ఎడిషన్ ‘సీఎం కప్’ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ స్థానిక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని హెబా కమ్రీన్ కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను కలెక్టర్, డీవైఎస్వో ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో పతకం సాధించి జిల్లాకు పేరు తెచ్చిన విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘనంగా హర్షం వ్యక్తం చేశారు.