SRPT: కోదాడ పట్టణంలో మంగళవారం పోచంపల్లి బ్యాంక్ 19వ బ్రాంచ్‌ను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన బ్యాంకు సేవలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కోదాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.