GDWL: ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచడానికి, హెల్త్ ప్రోగ్రాంలో టార్గెట్లను పూర్తి చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నోడల్ పర్సన్స్ చాలా కీలకం అని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైద్యశాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.