MBNR: నేడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైయస్సార్ హెల్త్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పూర్తిగా తన సొంత ఖర్చులతో ఈ కిట్లను అందజేస్తున్నామన్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విల్లడించారు.