MDK: అడవిలో సమాధానం నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రామాయంపేట డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. అక్కన్నపేట అడవి ప్రాంతంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే వన్యప్రాణులకు ముప్పు జరిగే అవకాశం వద్దన్నారు.