SRD: విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే ప్రజా బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు విద్యుత్ అధికారి చక్రపాణి స్పష్టం చేశారు. మంగళవారం బొల్లారం పరిధిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పలు వీధుల్లో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో మాట్లాడని ఆయన పలు సూచనలు చేశారు.