JGL: దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఇవాళ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.