MNCL: భీమారం మండలం కొత్తపల్లి సమీపంలో బుధవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో బాణయ్య, ఉమామహేశ్వరి, ప్రేమ్ కుమార్, కార్తీక్ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.