SDPT: పోలీస్ కమిషనరేట్లో 63వ హోంగార్డుల రైజింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజా భద్రత,విపత్తు నిర్వహణ,ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అనేక కీలక రంగాల్లో అంకితభావం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవలతో సమాజానికి విశేష సేవలను అందిస్తున్న హోంగార్డుల మహోన్నత సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమం చేస్తునట్లు CP అన్నారు.