MBNR: పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దిడ్డీ ఆంజనేయులు తండ్రి దిడ్డి రాములు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి గురువారం రాత్రి వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాములు చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.