MBNR: కోయిలకొండ మండలంలోని వీరన్న పల్లి గ్రామానికి చెందిన తల్లి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్‌కి వెళ్తున్న కారు తల్లి కొడుకుల ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడు బలరాంకి భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.