NGKL: పెద్దకొత్తపల్లి మండలంలో నూతనంగా ఏర్పడిన కొత్తపేట గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కల్పన అర్జున్, మాజీ సింగల్ విండో ఛైర్మన్ గోపాల్ రావుతో కలిసి మంగళవారం నామినేషన్ వేశారు. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ కావడంతో గ్రామ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.