BHPL: కాళేశ్వరంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి, ములుగు డీఎంహెచ్వోలు డా. మధుసూదన్, డా. గోపాల్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కాళేశ్వర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన అధికారులు చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.