MDK: నార్సింగి మండల వ్యాప్తంగా ఎఫ్ఎస్టీ బృందం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు రెవిన్యూ, పోలీస్ సిబ్బంది ప్రత్యేకత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా మద్యం, డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.