KMM: PDSU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని PDSU జిల్లా అధ్యక్షుడు మస్తాన్ అన్నారు. ఆదివారం మధిరలో PDSU మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 2026 జనవరి 5, 6, 7 తేదీల్లో సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభకు 200 మంది మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.