SRD: TG పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన కమిటీ సమావేశం నేడు హైదరాబాద్ నాగోల్లో జరిగింది. ఇందులో SRDజిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొని కార్యచరణ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జిల్లా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు అభినందించి సత్కరించారు. ఇందులో జిల్లా నాయకులు ఉన్నారు.