NRPT: మున్సిపల్ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నారాయణపేటలో బీజేపీలో చేరికలు ప్రారంభమయ్యాయి. 9వ వార్డు నుండి పలువురు సభ్యులు బీజేపీలో చేరగా, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ వారిని కండువాలు కప్పి ఆహ్వానించారు. వార్డులో పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు పని చేయాలని, అలాగే ప్రధాని మోదీ పథకాలతో ప్రజలకు సేవలు అందించాల్సిందని ఆయన అన్నారు.