MNCL: జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సంబరాలలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA వినోద్ మాట్లాడుతూ… జూబ్లీ హిల్స్ ప్రజలు ప్రజాపాలనకు పట్టం కట్టారని అన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించామన్నారు.