SRD: రాజకీయాలపై ఆసక్తి చూపని యువత 75 ఏళ్ల నవ యువకుడిని చూసి, క్రియాశీలక రాజకీయాలలో యువకులు పాల్గొనాలని మేధావుల ఫోరం సభ్యులు హైకోర్టున్యాయవాది కిషన్ మామిళ్ళ అన్నారు. పటాన్ చెరువు మండల బానూరు పంచాయతీ ఎన్నికలలో 7వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుప్పాలగూడెం శ్రీశైలంను గెలిపించాలని కోరారు. వారి గెలుపునైనా చూసిన తరువాతైనా యువతో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.