MDK: నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ ఆరోగ్య కేంద్రంలో బుధవారం గర్భిణీలకు, పుట్టిన 5 ఏళ్లలోపు గల పిల్లలకు టీకాలు వేస్తున్నట్లు ఏఎన్ఎం రేణుక, గౌరీ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో గర్భిణీలకు, పుట్టిన పిల్లలకు ప్రతి బుధవారం టీకాలు వేస్తున్నామని, అలాగే చిన్నారులను బరువు, గర్భిణీలకు కావలసిన మందులను అందిస్తున్నామన్నారు.