RR: ఈరోజు శంకర్పల్లి మండల తహసీల్దార్ సురేందర్, ఎంపీడీవో వెంకయ్య గౌడ్‌ను మండలంలోని ప్రొద్దుటూరు గ్రామ వార్డు మెంబర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామంలో భూ సమస్యలను తొందరగా పరిష్కరించాలని గ్రామభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వారిని కోరారు.
Tags :