PLD: భీమవరం గ్రామాన్ని సత్తెనపల్లి పురపాలక సంఘంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు వినతిపత్రం సమర్పించారు.