WGL: ఉమ్మడి జిల్లాలో GP ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ పదవికి భారీ పోటీ ఉన్నప్పటికీ, గౌరవ వేతనం నెలకు కేవలం రూ.6,500 మాత్రమే. 2015లో నిర్ణయించిన ఈ మొత్తాన్ని 2021లోనే పెంచారు. అభివృద్ధి బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఆదాయం లేకపోయినా, గ్రామానికి ‘ప్రథమ పౌరుడు’ అన్న గౌరవం, ప్రతిష్ఠ కోసం సర్పంచ్ అభ్యర్థులు రూ. 1,00,000 ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.