MDCL: రామంతాపూర్లోని పూనం భవన్లో బీఆర్ఎస్ సభ్యత్వ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ నాయకులు గంధం నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.