KMR: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ఉపసంహరణకు అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లతో అదృష్టాన్ని పరీక్షించుకునే బదులు, అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని. తెలిసిన వారికి ఫోన్లు చేసి పరిస్థితిని వివరిస్తూ ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.