NLG: దేవరకొండలో ప్రజా పాలన విజయోత్సవాల బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి బీసీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించకపోవడం పట్ల జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారికి శ్రద్ధాంజలి ఘటించకుండా, కనీసం మౌనం కూడా పాటించకుండా వెళ్లి పోయారన్నారు.