BDK: జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలుపు ఇది తెలంగాణ ప్రజల గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపుగా జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు ఇది నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వారు శుక్రవారం బాణసంచాలు కాల్చి సంబురాలు జరిపారు.