NGKL: అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామ పంచాయతీలో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.గ్రామంలో మొత్తం 10 వార్డుల పరిధిలో 1,335 ఓట్లు ఉన్నాయి. వీరిలో 660 మంది పురుషులు, 675 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రామ సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వ్ అయింది. ఈ పదవి కోసం కాంగ్రెస్, BRS పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.