MDK: ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ గడువు ఈనెల 7వ తేదీ వరకు పెంచినట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటేశ్వర స్వామి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ కోసం సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని చెప్పారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.