WNP: జిల్లాలో EMRI సంస్థలో 102 అంబులెన్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా కో-ఆర్డినేటర్ మహమూద్ తెలిపారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి మరియు LMV లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. 23 నుంచి 35 వయసు మధ్య ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 8వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.