KNR: కేంద్రంలోని ఈనెల 6, 7వ తేదీలలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో 9వ తరగతికి చెందిన యన్. ప్రమధశ్రీ, యస్. శ్రీసాన్విక, కే. శ్రీవికాస్, కే. వైష్ణవి జాతీయ స్థాయి కళా ఉత్సవ్ (జాతీయస్థాయి) పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థులను ఈరోజు కలెక్టర్ పమేలా సత్పత్తి కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు.