MNCL: పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. ఆదివారం హాజీపూర్ మండలంలోని బుద్ధి పల్లి గ్రామానికి చెందిన అంజయ్య వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులకు రూ.2.50 లక్షల LOCని ఎమ్మెల్యే అందజేశారు. వివిధ వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందిస్తుందని తెలిపారు.