MDCL: అల్వాల్ ప్రాంతంలో చలి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా ఉదయం, రాత్రి వేళల్లో చలి తగ్గుతున్నట్టు TGDPS పేర్కొంది. నేడు అల్వాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం వేళల్లో స్వల్పంగా చలి ఉన్నప్పటికీ, సూర్యోదయం తర్వాత వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది.