BDK: అశ్వారావుపేట నియోజకవర్గంలో స్థానిక గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ముద్దిన వెంకట నర్సమ్మ ఇవాళ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. BRS పార్టీ గెలుపుతో ప్రజలకు సుపరిపాలన అందిస్తామని ఆమె అన్నారు. వారితో అశ్వారావుపేట మండల అధ్యక్షుడు జుజ్జురి వెంకన్నబాబు, మాజీ సర్పంచ్ ముద్దిన రాములు తదితరులున్నారు.