SRPT: జిల్లా పట్టణంలో తుంగతుర్తి రిటైర్డ్ ప్రాజెక్టు ఆఫీసర్ సత్యనారాయణ ఇవాళ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందగా, విషయం తెలుసుకున్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేణురెడ్డి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు.