NGKL: జిల్లాలో చల్లి తీవ్రత పెరుగుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గడిచిన 24 గంటలో ఊర్కోండ మండల కేంద్రంలో కనిష్టంగా 15.1 డిగ్రీలు నమోదయ్యాయి. వెల్దండ 15.2, బిజినపల్లి, తెలకపల్లి 15.6, పదరా 15.7, తోటపల్లి 15.8, వెల్టూర్ 15.9, ఉప్పునుంతల, యంగంపల్లి 16.0, కల్వకుర్తి 16.1, చారకొండ 16.3, అమ్రాబాద్ 16.3 డీగ్రిల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Tags :