SRD: దివ్యాంగ పిల్లల నైపుణ్యాభివృద్ధికి వొకేషనల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు సహారా ప్రాథమిక పునరావసకేంద్రం డైరెక్టర్ మఠం శంకర్ అన్నారు. ఇవాళ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్ లావణ్యకు ఆయన వివరించారు. ప్రస్తుతం కేంద్రంలో 50 మందికి పైగా దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరఫీ ఆక్యుపేషనల్ థెరపీ వంటి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.