KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పాలేరు నియోజకవర్గ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల నుంచి ఇరవై కుటుంబాలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో ఇవాళ చేరాయి. మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.