NZB: జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు ఊపందుకున్నాయి. ధర్పల్లి, డిచ్పల్లి, మాక్లూర్, మోపాల్, NZB రూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో రెండో రోజైన సోమవారం196 సర్పంచి స్థానాలకు 456,1760 వార్డు స్థానాలకు1,205 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 578, వార్డు స్థానాలకు1,353 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వివరించారు.
Tags :