KMR: బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ స్కూల్లో శనివారం నాణేలు, నోట్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 300 ఏళ్ల క్రితం వరకు ఉన్న నాణేలను ప్రదర్శించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన సేకరణకర్త రుద్రంగి గంగాధర్ దేశ, విదేశీ కరెన్సీ, నాణాలు, స్టాంపులను ప్రదర్శనలో ఉంచారు.